బెంగళూరులో ఓ బైక్ రైడర్‌కు AI కెమెరా ఊహించని షాక్ ఇచ్చింది. హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్న అతనికి రూ.500 చలాన్ పడింది. అతని వెనుక ఉన్న గిటార్‌ని AI మరో వ్యక్తిగా గుర్తించి, హెల్మెట్ లేదంటూ పొరబడింది. దీంతో ఈ టెక్నాలజీ లోపంపై విమర్శలు రాగా, తప్పులను సరిదిద్దుతామని అధికారులు తెలిపారు.
వార్తలు
గిటార్‌తో బైక్‌పై వ్యక్తి.. రూ. 500 చలాన్!


