'రణరంగంలో మాతో సమానమైన యోధులు లేరు.. మా పరాక్రమంతో విజయం తథ్యం' అనే సందేశంతో భారత సైన్యం ఓ పవర్‌ఫుల్ వీడియోను SMలో షేర్ చేసింది. అందులో, ఇండియన్ ఆర్మీకి చెందిన ఎలైట్ కమాండోలైన 'ఘాతక్' దళాల సాహసాలను ప్రదర్శించారు. వేగం, కచ్చితత్వం, యుద్ధ నైపుణ్యంతో శత్రువులను మట్టికరిపించే ఈ 'ఘాతక్' కమాండోల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
వార్తలు
రణరంగంలో మాకు ఎదురే లేదు: ఆర్మీ


