హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఆరోగ్యానికి మునగ, చిరుధాన్యాలు వాడాలి’

సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా పాటిస్తూ లోపంపై పోరాడుతున్నామని 'మన్ కీ బాత్‌'లో PM మోదీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో మునగ వాడకాన్ని ప్రోత్సహిస్తూ 'హర్ ఘర్ మునగ' ప్రచారం చేపట్టారని కొనియాడారు. గుజరాత్‌లో చిరుధాన్యాలతో 'వాంగీ స్పర్ధ' పోటీలకు 2 లక్షల మందికి పైగా హాజరయ్యారని చెప్పారు. మహారాష్ట్రలో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు చేస్తున్న కృషిని అభినందించారు.