హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం విజయ్ కీలక నిర్ణయం

తమిళనాడులోని సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పబ్లిక్(శాంతిభద్రతల) శాఖను సమాచార హక్కుచట్టం(RTI) పరిధి నుంచి మినహాయిస్తూ.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెక్షన్ 24(4) కింద ఆ శాఖను ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఆర్గనైజేషన్‌గా వర్గీకరించింది. దీంతో లాకప్ డెత్స్, మత ఘర్షణలు, రాజకీయ ఆందోళనల వివరాలు ఇకపై RTI ద్వారా ప్రజలకు దొరకవు.