'మన్ కీ బాత్'లో వీహెచ్‌పీ మాజీ నేత అశోక్ సింఘాల్‌కు ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. SEP 27, 1926లో జన్మించిన ఆయన రామ జన్మభూమి ఉద్యమానికి చేసిన దిశానిర్దేశం వల్లే నేడు అయోధ్యలో భవ్య మందిరాన్ని చూస్తున్నామన్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టి ఐఐటీ BHUలో చదివినా, సామాజిక అసమానతలపై పోరాడి తన జీవితాన్ని పూర్తిగా సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారని మోదీ కొనియాడారు.
వార్తలు
అశోక్ సింఘాల్‌కు ప్రధాని మోదీ నివాళి


