అమెరికాలో జరిగిన 9/11 ఉగ్ర దాడులపై 'మన్ కీ బాత్'లో PM మోదీ స్పందించారు. 'వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ ఘటనలో అమెరికన్ల తర్వాత అత్యధికంగా ప్రాణాలు కోల్పోయింది భారతీయులే. 2014లో ప్రధాని అయ్యాక న్యూయార్క్ వెళ్లి వారికి నివాళులు అర్పించాను. నేడు భారతీయుల తరఫున బాధిత కుటుంబాలకు మరోసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అని మోదీ అన్నారు.
వార్తలు
9/11 ఉగ్రదాడి మృతులకు మోదీ నివాళి


