హైదరాబాద్: 28°C
వార్తలు

ఉగ్రవాదులకు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

138వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడుల నుంచి 'ఆపరేషన్ సింధూర్' వరకు ప్రపంచానికి భారత్ పదేపదే ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఉగ్రవాదులు గనుక భారత దేశం వైపు కన్నెత్తి చూసే సాహసం చేస్తే, వారికి అత్యంత కఠినమైన, దీటైన సమాధానం తప్పదని ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.