హైదరాబాద్: 28°C
వార్తలు

సర్జికల్ స్ట్రైక్స్ పరాక్రమాన్ని గుర్తుచేసిన మోదీ

138వ 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌కు పదేళ్లు(సెప్టెంబర్ 28-29, 2016) పూర్తవుతున్నాయని గుర్తుచేశారు. మన వీర సైనికులు LoC దాటి ఉగ్రవాదంపై తీసుకున్న చర్యలు ప్రపంచాన్ని విస్మయపరిచాయన్నారు. ఇది భారత కఠినమైన ఉగ్రవాద నిరోధక విధానానికి, తిరుగులేని సమాధానానికి నిదర్శనమన్నారు.