మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో జరిగిన 'యుద్ధ అభ్యాస్-2026'లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన 'స్కైస్ట్రైకర్' డ్రోన్ సత్తా చాటింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని గుర్తించి విజయవంతంగా ఛేదించింది. ఆధునిక యుద్ధరంగంలో మానవరహిత డ్రోన్ల ఆవశ్యకతను ఈ ప్రెసిషన్ స్ట్రైక్ నిరూపించింది. మన రక్షణ వ్యవస్థ సత్తాను చాటిచెప్పే ఈ దాడికి సంబంధించిన వీడియోను భారత ఆర్మీ విడుదల చేసింది.
వార్తలు
ఇండియన్ ఆర్మీ చేతికి బ్రహ్మాస్త్రం


