భారత సైన్యం తమ అంకితభావాన్ని చాటిచెప్పేలా ఓ పవర్‌ఫుల్ వీడియోను పంచుకుంది. 'భూభాగం మారవచ్చు, కానీ మా సంకల్పం మారదు(Terrain changes, Intent doesn't)' అనే సందేశంతో రూపొందించిన వీడియో వైరల్‌గా మారింది. దట్టమైన అడవులు, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆయుధాలతో సైనికుల పోరాట పటిమను '#JAIseVIJAY' హ్యాష్‌ట్యాగ్‌తో ఇందులో అద్భుతంగా చూపించారు.
వార్తలు
భూభాగం మారినా గురి మారదన్న భారత ఆర్మీ


