ప్రధని మోదీ ప్రతి నెలా రేడియో ద్వారా దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే 'మన్ కీ బాత్' కార్యక్రమం ఇవాళ ప్రసారం కానుంది. ఇది మన్ కీ బాత్‌లో 138వ ఎపిసోడ్. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో దేశ అభివృద్ధి, తదితర కీలక అంశాలపై ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఇది ప్రసారం కానుంది.
వార్తలు
నేడు ప్రధాని మోదీ 138వ 'మన్ కీ బాత్'


