హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ జిల్లాలకు వర్ష సూచన

APలోని శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అటు తెలంగాణలో 2 రోజుల పాటు మోస్తరు వానలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణ్‌పేట్, గద్వాల్ జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది.