TG: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చేనెల 4న రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర పదాధికారులతో సమావేశమవుతారు. ఇటీవలే TG BJP ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సల్, పార్టీ సంస్థాగత కార్యదర్శిగా మధుకర్‌ను జాతీయ నాయకత్వం నియమించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేతలకు అమిత్‌షా దిశా నిర్దేశం చేయనున్నారు.
వార్తలు
అక్టోబర్- 4న రాష్ట్రానికి అమిత్‌షా


