బ్యాంక్ ఉద్యోగ సంఘాలు రేపటి నుంచి 30వ తేదీ వరకు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో వరుసగా ఐదు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇవాళ పనిచేయాలని సూచించింది. దీంతో అత్యవసర లావాదేవీలు, బ్యాంకింగ్ పనులు ఉన్నవారు ఇవాళ బ్యాంకుకు వెళ్లి పూర్తి చేసుకోవచ్చు.
వార్తలు
ALERT: ఇవాళ బ్యాంకులు పనిచేస్తాయ్


