AP: పులిచింతల-ప్రకాశం బ్యారేజీ మధ్య ఒక బ్యారేజీ.. ప్రకాశం బ్యారేజీ దిగువన మరో బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనపై దృష్టి పెట్టాలని.. అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. వరదను సద్వినియోగం చేసుకునే ఈ రెండు బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని ఆదేశించారు. హిర మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని అధికారులకు చెప్పారు.
వార్తలు
కొత్త బ్యారేజీల నిర్మాణానికి సీఎం ప్రతిపాదన


