హైదరాబాద్: 28°C
వార్తలు

అర్హతను పరిశీలించి కొత్త పెన్లన్లు: అచ్చెన్న

AP: కొత్త పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8 రోజుల్లో 17 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అర్హతను పరిశీలించి పెన్షన్లు అందిస్తామని చెప్పారు. శీకాకుళంలో రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను మంత్రి అచ్చెన్న పంపిణీ చేశారు. పాసుపుస్తకాల్లో ఒరిజినల్ యజమాని సంతకంతోనే పేర్లమార్పు ఉంటుందని తెలిపారు. భూ రికార్డులకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ వాడుతున్నామన్నారు.