హైదరాబాద్: 28°C
వార్తలు

'YCPలో ఈ ఆకస్మిక మార్పు దానిలో భాగమేనా?'

AP: SIR ప్రక్రియపై జగన్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని TDP MP లావు శ్రీకృష్ణదేవరాయులు ఆరోపించారు. కోర్టులో ఒకలా.. బయట మరోలా YCP వైఖరి ఉందన్నారు. 2023 EC నియామక చట్టానికి YCP మద్దతు ఇచ్చి.. ఇప్పుడు CJIని నియామక కమిటీలో ఉంచాలని డిమాండ్ చేయడం వెనుక కారణాలు ఏమిటని ప్రశ్నించారు. YCPలో ఈ ఆకస్మిక మార్పు 2029లో కాంగ్రెస్‌తో సర్దుబాట్లలో భాగమేనా అని అనుమానం వ్యక్తం చేశారు.