హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 29న BJP కీలక సమావేశం

BJP రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ల కీలక సమావేశం ఈనెల 29న జరగనుంది. BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలపై చర్చించనున్నారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, కార్యక్రమాలపై నేతలకు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేయనున్నారు.