తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ నేత, పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. 60 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తన అభిప్రాయాలను బీజేపీ అడగటం లేదని చెప్పారు. అంత మాత్రాన బీజేపీని వదిలి తిరిగి కాంగ్రెస్‌లో చేరాల్సిన అవసరం తనకు లేదని వెల్లడించారు.
వార్తలు
ఆ వార్తలు అవాస్తవం: మాజీ సీఎం


