హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీకి మాజీ సీఎం షాక్!

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ బీజేపీకి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తిరిగి సొంత గూటికే ఆయన చేరబోతున్నారనే వార్తలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ ఆయనకు బీజేపీ అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అమరిందర్ అసహనంతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై మాజీ సీఎం స్పందించాల్సి ఉంది.