పశ్చిమ బెంగాల్ సేరంపూర్‌లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా మాజీ సీఎం మమతా బెనర్జీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మమతా మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేసే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బీజేపీని గెలిపించడానికే SIR పేరుతో అసలైన ఓటర్లను సీఈసీ తొలగించారని మండిపడ్డారు.
వార్తలు
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: మమతా


