హైదరాబాద్: 28°C
వార్తలు

వర్సిటీ విద్యార్థిని మృతి.. లవ్ జిహాద్ ఆరోపణలు

గౌహతి యూనివర్సిటీకి చెందిన సోషియాలజీ విద్యార్థిని నిమిషా అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమె మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె ముఖం, తల, చేతులు, మర్మాంగాలపై గాయాల గుర్తులు ఉన్నట్లు గమనించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. లవ్ జిహాద్ కారణంగా ఆమె మరణించినట్లు తెలుస్తోంది.