SDPT: ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సమీపంలో జరిగిన పసుపు నీళ్ల ఘటనకు సంబంధించిన కేసులో జైలు నుంచి విడుదలైన వరదరాజ్‌పూర్ బీఆర్‌ఎస్ నాయకులను ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి శనివారం పరామర్శించారు. వారి వద్ద కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు తమపై రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని ఆరోపించారు.
వార్తలు
పసుపు నీళ్ల కేసులో బీఆర్‌ఎస్ నేతలకు ఎమ్మెల్సీ పరామర్శ


