AI రంగంలో పెట్టుబడులు దేశ భవిష్యత్తుకు ముందడుగు అవుతుందని కేంద్రమంత్రి నిర్మలమ్మ పేర్కొన్నారు. AIతో పాటు సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ రంగాలకు దేశం భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏఐ శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లోనూ సాంకేతికతను వినియోగించుకుంటే భారత ఆర్థిక వృద్ధి రేటు 10 శాతం దాటుతుందన్నారు.
వార్తలు
ఏఐ రంగంలో పెట్టుబడులు దేశానికి ముందడుగు: నిర్మలమ్మ


