ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కంటెంట్ క్రియేటర్ మిస్టర్ బీస్ట్ అలియాస్ జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్‌సన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ముంబైలో నిర్వహించిన రామాయణ సినిమా ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా భారతీయ సంస్కృతి ప్రకారం రెండు చేతులు జోడించి అభివాదం తెలిపారు. అనంతరం జై శ్రీరాం అని నినదించి అందరిలో జోష్ నింపారు.
వార్తలు
మిస్టర్ బీస్ట్ నోట 'జై శ్రీరాం'


