ASR: ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ సూచించారు. శనివారం సాయంత్రం ఆయన తమ సిబ్బందితో స్థానిక ఐటీఐ జంక్షన్ వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విడిచిపెట్టారు. హెల్మెట్ ధరించని ఇద్దరు బైకర్లకు జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. వాహనదారులు రికార్డులను కలిగి ఉండాలన్నారు.
వార్తలు
ముమ్మరంగా వాహన తనిఖీలు


