GDWL: ఎన్నికల వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. శనివారం గద్వాల స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయంలో సీపీఐ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం కాపాడటం ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమన్నారు.
వార్తలు
'ఎన్నికల వ్యవస్థపై విశ్వాసంను కాపాడాలి'


