దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. సోలాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ మార్గాల్లో మొత్తం 102 ట్రిప్పులు నడపనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లకు ఈ నెల 27 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని పేర్కొంది. ముంబై, చెన్నై, లాతూర్, కొల్హాపూర్, కలబురగి వైపు వెళ్లే ప్రయాణికులు ఈ సౌకర్యాలను అందిపుచ్చుకోవాలని తెలిపింది.
వార్తలు
రైల్వే శాఖ కీలక ప్రకటన


