బీహార్ నుంచి మొదలు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియ కోసం గతేడాది జూన్ 24నాటి ఆదేశాలు ఎన్నికల కమిషన్ ఏకగ్రీవ ఆమోదంతోనే జారీ అయ్యాయని ఈసీ వెల్లడించింది. అయితే దీన్ని సుప్రీంకోర్టు సమర్థించినట్లు తెలిపింది. గోవాలో 97 మంది అర్హులకు తుది ఓటర్ల జాబితాలో చోటుదక్కకపోవడంపై స్పందిస్తూ.. వీరిలో 81 మంది ఫారం-6 నింపినట్లు చెప్పింది.
వార్తలు
SIR ప్రక్రియ ఏకగ్రీవం ఆమోదంతోనే జారీ: ఈసీ


