హైదరాబాద్: 28°C
వార్తలు

విశ్రాంతి గదులను ప్రారంభించిన మంత్రి

అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం నిర్మించిన NTR విశ్రాంతి గదులను ఎంపీ అంబిక లక్ష్మీనారాయణతో కలిసి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. రోజుకు 3,000 ఓపీలు, 1,500 ఐపీ కేసులు నమోదవుతున్న ఈ ఆసుపత్రిలో రద్దీకి తగ్గట్టుగా మౌలిక వసతులు బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.