బెంగాల్‌లోని బీజేపీ ప్రభుత్వంపై మాజీ సీఎం మమతా విరుచుకుపడ్డారు. సెరాంపుర్‌లో జరగాల్సిన తన ర్యాలీకి వెళ్లకుండా తమ నేతలను బీజేపీ గూండాలు అడ్డుకున్నారని ఆరోపించారు. కొందరిని దారిలో అడ్డుకుని, వాహనాలు ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇంత జరగుతున్నా పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. నిజంగా ధైర్యముంటే తమ నేతలను కాకుండా తనను అడ్డుకోవాలని సవాల్ విసిరారు.
వార్తలు
బీజేపీకి దీదీ సవాల్


