VSP: పెందుర్తి నియోజకవర్గంలో 48 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను సుజాతనగర్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్ వరప్రదాయిని అని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
VIDEO: సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ


