హైదరాబాద్: 28°C
వార్తలు

డాక్యుమెంట్లను BLOలే అప్‌లోడ్ చేస్తారు: సీఈసీ

SIR ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న వారు BLOలను కలవాల్సిన అవసరం లేదని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. BLOలే ఓటర్ల ఇళ్లకు వస్తారని చెప్పారు. అనంతరం డాక్యుమెంట్లను BLOలే అప్‌లోడ్ చేస్తారని వెల్లడించారు. మహారాష్ట్రలో SIR అభ్యంతరాలపై గడువును అక్టోబర్ 12 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలోను గడువు పెంచినట్లు స్పష్టం చేశారు.