హైదరాబాద్: 28°C
వార్తలు

విపక్షాలు నిరసనలు.. ఈసీ కీలక సమావేశం

SIR ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు కమిషనర్లు హాజరయ్యారు. SIRపై ఈ ముగ్గురు సభ్యులు చర్చించనున్నారు. SIRపై విపక్షాల నిరసనల వేళ ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.