పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాలో మాజీ సీఎం మమతా వర్గానికి షాక్ తగిలింది. మమతా వర్గానికి చెందిన ఎమ్మెల్యే కునాల్ ఘోష్ వాహనంపై కొంతమంది దుండుగులు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. శ్రీరాంపూర్‌లో జరగనున్న రాజకీయ ర్యాలీలో పాల్గొనేందుకు ఆయన వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అంతేకాకుండా 'ఎమ్మెల్యే గో బ్యాక్' అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వార్తలు
మమత వర్గం ఎమ్మెల్యేపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి


