తమిళనాడులో వీరమణి లైంగిక దాడి ఆరోపణల కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు అమ్మాయిలు సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీరమణిపై నమోదైన ఫిర్యాదుల సంఖ్య 15కు చేరింది. కాగా, ప్రస్తుతం వీరమణి చెన్నైలోని పుజల్ జైలులో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయనతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
వార్తలు
వీరమణి పోక్సో కేసులో కీలక పరిణామం


