యూపీ ఎన్నికల వేళ ప్రధాని మోదీని ఆ రాష్ట్ర సీఎం యోగి భేటీ కావటం చర్చనీయాంశమైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాజ్యసభ ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై ఇరునేతలు చర్చించినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి పొత్తు కోసం ఎస్పీ, కాంగ్రెస్, ఎంఐఎం ప్రయత్నాలు చేస్తున్నాయి.
వార్తలు
యూపీ ఎన్నికలు.. మోదీతో యోగి భేటీ


