గత నాలుగేళ్లలో 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించినట్లు ఏడీఆర్ రిపోర్ట్ తెలిపింది. వీరిలో ఎక్కువగా నాగాలాండ్, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన నేతలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పింది. 26 మంది ఎంపీలు, 78 మంది ఎమ్మెల్యేలు ఈ రెండు రాష్ట్రాల నుంచే ఉన్నట్లు తెలిపింది. వీరిలో ఎక్కువగా మందిని చేర్చుకున్న పార్టీగా NPF నిలిచిందని పేర్కొంది.
వార్తలు
నాలుగేళ్లలో 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీల ఫిరాయింపు


