హైదరాబాద్: 28°C
వార్తలు

తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే..: స్టాలిన్

తన పాలనలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే తమిళనాడు సీఎం విజయ్ వీరమణి కేసును రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని మాజీ సీఎం స్టాలిన్ మండిపడ్డారు.  ఓవైపు అన్నాడీఎంకే, NDA కూటమి నాయకులను కొనుగోలు చేస్తున్న ఆయన.. తన టీవీకే పార్టీని స్వచ్ఛమైన శక్తిగా అభివర్ణించుకోవడం సిగ్గుచేటన్నారు. డీఎంకే పథకాలనే పేరు మార్చి టీవీకే పథకాలుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.