డ్యాన్సర్ అసోసియేషన్‌లో వివాదం ముదురుతోంది. సుమలతపై సత్య మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అసోసియేషన్‌లో 600 మంది డ్యాన్సర్స్ ఉన్నారు. సుమలత విభజించి పాలిస్తున్నారు. జనరల్ బాడీలో మాట్లాడుతున్నవారి మైకులు లాక్కున్నారు. హామీలను సుమలత నెరవేర్చాలి. సభ్యుల నిర్ణయం మేరకు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడే డ్యాన్సర్లకు న్యాయం జరుగుతుంది' అని పేర్కొన్నారు.
వార్తలు
సుమలతపై సత్య మాస్టర్ సంచలన వ్యాఖ్యలు


