హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మందు బాటిల్ ఖాళీ చేసిన కోతి

రాంచీలో(జార్ఖండ్) ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ వైన్స్‌లోకి దూరిన కోతి మందుబాబులను తలపించింది. ఏకంగా ఒక మద్యం సీసాను చేతిలోకి తీసుకొని, పళ్లతో మూత తీసి గటగటా తాగేసింది. ఆ కిక్కుకి కొద్దిసేపటికే మత్తుగా తూలుతూ కిందపడిపోయి అపస్మారక స్థితికి చేరుకుంది. ఈ వింతను గమనించిన స్థానికులు వీడియో తీసి నెట్టింట షేర్ చేయడంతో అది వైరల్‌గా మారి నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.