హైదరాబాద్: 28°C
వార్తలు

ఏపీలో మొదటి పైలట్ శిక్షణ కేంద్రం ప్రారంభం

AP: రాష్ట్రంలో మొదటి పైలట్ శిక్షణ కేంద్రం ప్రారంభమైందని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. కర్నూల్‌లో పైలట్ శిక్షణ కేంద్రం ప్రారంభం కావడం అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. నైట్ ల్యాండింగ్, రన్ వే పెంచాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని కోరుతున్నట్లు తెలిపారు. పైలట్ అభ్యర్థులకు ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ శిక్షణ ఇవ్వనుంది.