పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన దిగుమతులకు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్న భారత్‌కు చమురు సరఫరా చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ట్రంప్ యంత్రాంగం ఈ మేరకు యోచిస్తున్నట్లు ఆ దేశ అధికారి తెలిపారు. వెనిజులాపై ఆపరేషన్ సక్సెస్ కావడంతో తమ వద్ద భారీగా చమురు నిల్వలు ఉన్నాయని, భారత్ లాంటి మిత్రదేశాల భారీ ఇంధన అవసరాలను తీర్చేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటామని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
భారత్ ఇంధన అవసరాలపై అమెరికా దృష్టి


