హైదరాబాద్: 28°C
వార్తలు

‘విజయ్ సినిమాలు మానేశారని ఎవరు చెప్పారు’

ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకేపై సీఎం విజయ్ చేసిన విమర్శలకు మాజీ సీఎం స్టాలిన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. 'విజయ్ సినిమాలు మానేశారని ఎవరు చెప్పారు? సీఎం ప్రజల ముందు నటిస్తూనే ఉన్నారు. ఆయన సినిమా డైలాగ్‌లు చెప్పడాన్ని నేను చూశాను' అని స్టాలిన్ 'X' వేదికగా తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఇరువురి నేతల మాటల యుద్ధంతో తమిళనాట ఉప ఎన్నికల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.