హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య కానుకల చోరీ కేసు.. 8 మందిపై చార్జ్‌షీట్

అయోధ్య రామమందిరం కానుకల చోరీ కేసులో యూపీ పోలీసులు చార్జ్‌షీట్ వేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అనిల్ మిశ్రాకు క్లీన్ చిట్ ఇచ్చి సాక్షులుగా చేర్చారు. జూన్ 3, 4 తేదీల్లో ఈ దొంగతనాలు జరిగినట్లు పేర్కొన్నారు. మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. తనిఖీల భయంతో నిందితులు రూ.2.25 లక్షలను బాత్రూంలో దాచినట్లు విచారణలో వెల్లడైంది.