భారత్ అత్యుత్తమ పోటీతత్వ దేశంగా ఎదగాలంటే 55% వారసత్వ పన్ను విధించాలని హాట్‌మెయిల్ కో-ఫౌండర్ సబీర్ భాటియా సూచించారు. యువతకు అవకాశాలు సొంత కష్టం నుంచే రావాలి కానీ, వారసత్వ ఆస్తుల నుంచి కాదన్నారు. 55% పన్ను విధిస్తే వారసత్వ ఆస్తిలో 45% మాత్రమే కుటుంబానికి దక్కుతుంది. భారత్‌లో ఉన్న ఈ వారసత్వ పన్ను చట్టాన్ని 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ రద్దు చేశారు.
వార్తలు
‘దేశంలో 55% వారసత్వ పన్ను విధించాలి’


