AP: ప్రజల జీవితాలను మెరుగుపర్చడమే తన ప్రజాజీవిత లక్ష్యం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 1990వ దశకంలో టెక్నాలజీ, కొత్త అవకాశాలపై దృష్టి పెట్టామని అన్నారు. ప్రస్తుతం తన ప్రధాన ప్రాధాన్యత సాగునీరు ఇవ్వడమేనని తెలిపారు. చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వడమే తన లక్ష్యమని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని వెల్లడించారు.
వార్తలు
రైతులకు సాగునీరు ఇవ్వడమే నా లక్ష్యం: సీఎం


