నాగాలాండ్‌లోని 9 జిల్లాలు, మరో 5 జిల్లాల పరిధిలోని 21 పోలీస్ స్టేషన్ల పరిధిలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(AFSPA) పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. OCT 1 నుంచి మరో ఆరు నెలల పాటు ఈ చట్టం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. భద్రతా బలగాల నివేదిక, శాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా ఆయా ప్రాంతాలను 'కల్లోలిత ప్రాంతాలు'గా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
వార్తలు
మరో 6 నెలల పాటు AFSPA పొడిగింపు


