హైదరాబాద్: 28°C
వార్తలు

లిఫ్ట్ ఇస్తానని నమ్మించి మైనర్‌పై గ్యాంగ్‌రేప్

దర్భంగాలో(బీహార్‌) దారుణం చోటుచేసుకుంది. పరీక్ష రాసి ఇంటికి వస్తున్న మైనర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. లిఫ్ట్ ఇస్తానని నమ్మించి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను బైక్‌పై వేరే ఊరికి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితుడితో కలిసి మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు బిరౌల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.