ఆధారాలు లేని పత్రికా వార్తలతో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, తమ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే ఈ ఆరోపణలని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. మోదీ నాయకత్వంలో బీజేపీ వరుస విజయాలు సాధిస్తుంటే ఓర్వలేక కాంగ్రెస్ ఈవీఎంలు, ఈసీ, సీఈసీలపై నెపం నెడుతోందని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలన్నీ ఏకాభిప్రాయం లేదా మెజారిటీ ప్రాతిపదికన జరుగుతాయని స్పష్టం చేశారు.
వార్తలు
‘ఓటమిని దాచుకునేందుకే విపక్షాల ఆరోపణలు’


